24 గంటలూ పనిచేసేలా లైసెన్స్‌డ్‌ ఫార్మసీస్‌కి అనుమతి

- April 11, 2020 , by Maagulf
24 గంటలూ పనిచేసేలా లైసెన్స్‌డ్‌ ఫార్మసీస్‌కి అనుమతి

కువైట్‌:అన్ని లైసెన్స్‌డ్‌ ఫార్మసీలకూ 24 గంటలూ పనిచేసేలా అనుమతినిచ్చారు అధికారులు. ఈ మేరకు మినిస్టీరియల్‌ స్టేట్‌మెంట్‌ని విడుదల చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ ఈ మేరకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక సర్వీసులకు రాత్రీ పగలూ పనిచేసేలా ఈ మినిస్టీరియల్‌ స్టేట్‌మెంట్‌ అనుమతినిస్తుంది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com