దుబాయ్ ఎయిర్పోర్ట్లో భారీగా 'ఐవరీ' పట్టివేత
- January 26, 2016
1,340 ఐవరీ భాగాల్ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి ఈ ఐవరీ భాగాల్ని అప్పగించారు. అంతర్జాతీయంగా ఐవరీ ట్రేడ్ నిషేధించబడిందనీ, అయినప్పటికీ అక్రమ మార్గాల్లో ఐవరీ రవాణా కొనసాగుతుందని దుబాయ్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ హమూదా అల్ అమ్రి చెప్పారు. ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ పటిష్టంగా ఉందనీ, ఎలాంటి అక్రమ రవాణాకీ తావు లేకుండా సిబ్బందికి శిక్షణ ఇచ్చామని ఆయన అన్నారు. వన్య ప్రాణులు, నిషేధిత చెట్లు అలాగే, అంతరించిపోతోన్న జాతుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









