కోవిడ్ 19: రోగులకు చికిత్స చేయడానికి ప్లాస్మా థెరపీ పై కన్నేసిన యూఏఈ

- April 12, 2020 , by Maagulf
కోవిడ్ 19: రోగులకు చికిత్స చేయడానికి ప్లాస్మా థెరపీ పై కన్నేసిన యూఏఈ

దుబాయ్: కోవిడ్ -19 రోగులకు చికిత్స చేయడానికి ప్లాస్మా థెరపీ యొక్క అధికారిక పరీక్షలను యూఏఈ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వార్తా సంస్థ ఆదివారం నివేదించింది. రోగులకు చికిత్స చేసే ప్రయత్నాలలో క్లోరోక్విన్ మరియు హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి మందుల చికిత్సలను కూడా పరిశీలిస్తున్నట్లు యూఏఈ తెలిపింది. COVID-19 చికిత్సలో క్లోరోక్విన్ మరియు హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి మందులు మంచి ప్రభావాన్ని చూపిస్తున్నట్టు కొన్ని ప్రాథమిక అధ్యయనాలు నిరూపించాయి కావున వాటితో పాటు మరికొన్ని యాంటీవైరల్ మందలను కూడా పరీక్షిస్తున్నట్టు యూఏఈ వైద్య రంగానికి చెందిన అధికారిక ప్రతినిధి ఫరీదా అల్-హోసాని అన్నారు. ఇటీవలి వారాల్లో వైరస్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని, పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నామని హోసాని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com