కువైట్:భారతీయ కార్మికుడికి కరోనా వైరస్
- April 13, 2020
కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ, భారత కార్మికుడికి ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు వెల్లడించింది. తమ కంపెనీ ప్రాజెక్ట్స్‌కి సంబంధించి ఓ కాంట్రాక్టింగ్ కంపెనీ తరఫున ఆ కార్మికుడు పనిచేస్తున్నారని కెఎన్‌పిసి పేర్కొంది. కార్మికుడిని వెంటనే అల్ అదాన్ మాస్పిటల్కి తరలించగా, అక్కడ అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. కాగా, కంపెనీ, ఆ ప్రాజెక్ట్ మీద వర్క్‌ని తాత్కాలికంగా నిలిపివేసింది. సదరు కార్మికుడిని ఎవర్ని అయినా కలిశారా.? ఇంకెవరికైనా కరోనా వైరస్ సోకిందా.? అనేదానిపై పరీక్షలు నిర్వహిస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు