బహ్రెయిన్:ఉమ్ అల్ హస్సమ్ సమీపంలో మంటల్లో చిక్కుకున్న కారు
- April 13, 2020
బహ్రెయిన్:ఉమ్ అల్ హస్సమ్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. అదుపుతప్పి ప్రమాదానికి గురైన కారులో మంటలు చెలరేగాయి. అయితే సివిల్ డిఫెన్స్ అధికారులు వెంటనే స్పందించి మంటలు ఆర్పటంతో ప్రాణ నష్టం తప్పింది. కింగ్ ఫహెద్ బ్రిడ్జి వైపు వెళ్తున్న కారు.. షేక్ ఇస బిన్ సల్మాన్ స్ట్రీట్ లోని టన్నెల్ కు చేరుకోగానే ప్రమాదవశాత్తు ఇనుప కంచెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ఫ్యూయల్ ట్యాంక్ లీక్ కావటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు అధికారులు చెబుతున్నారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..