5 వర్క్‌షాప్స్‌, 2 వస్త్ర దుకాణాల మూసివేత

- April 15, 2020 , by Maagulf
5 వర్క్‌షాప్స్‌, 2 వస్త్ర దుకాణాల మూసివేత

మస్కట్‌: మస్కట్‌ మునిసిపాలిటీ ఐదు వర్క్‌ షాప్స్‌ మరియు మూడు లగ్జరీ అండ్‌ క్లోతింగ్‌ స్టోర్స్‌ని మూసివేసినట్లు వెల్లడించింది. బౌషర్‌లోని ఈ వర్క్‌ షాప్స్‌, క్లోతింగ్‌ స్టోర్స్‌ సుప్రీం కమిటీ రూల్స్‌ని ఉల్లంఘించినట్లు అధికారులు పేర్కొన్నారు. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌తో కలిసి మస్కట్‌ మునిసిపాలిటీ అల్‌ మిస్ఫా ప్రాంతంలో తనిఖీలు నిర్వహించిందనీ, ఈ సందర్భంలో ఉల్లంఘనలు గుర్తింపబడ్డాయనీ, దాంతో వాటిని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది మునిసిపాలిటీ. కరోనా వైరస్‌ నేపథ్యంలో కట్టుదిట్టమైన రీతిలో నిబంధనల్ని అమలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com