కర్‌ఫ్యూ ఉల్లంఘన: కోర్టుకి నిందితులు

- April 15, 2020 , by Maagulf
కర్‌ఫ్యూ ఉల్లంఘన: కోర్టుకి నిందితులు

కువైట్:ఇంటీరియర్‌ మినిస్ట్రీ, 40 మంది వ్యక్తుల్ని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి రిఫర్‌ చేయడం జరిగింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు పాక్షిక కర్‌ఫ్యూని విధించగా, ఆ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు నిందితులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువమంది సిటిజన్స్‌ వున్నట్లు తెలుస్తోంది. కాగా, ఉల్లంఘనలకు పాల్పడే వలసదారుల్ని డిపోర్ట్‌ చేయడం జరుగుతుంది. మరోపక్క, 1,000 కువైటీ దినార్స్‌ పూచీకత్తుతో నిందితులకు బెయిల్‌ లభించినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com