కర్ఫ్యూ ఉల్లంఘన: కోర్టుకి నిందితులు
- April 15, 2020
కువైట్:ఇంటీరియర్ మినిస్ట్రీ, 40 మంది వ్యక్తుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పాక్షిక కర్ఫ్యూని విధించగా, ఆ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు నిందితులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువమంది సిటిజన్స్ వున్నట్లు తెలుస్తోంది. కాగా, ఉల్లంఘనలకు పాల్పడే వలసదారుల్ని డిపోర్ట్ చేయడం జరుగుతుంది. మరోపక్క, 1,000 కువైటీ దినార్స్ పూచీకత్తుతో నిందితులకు బెయిల్ లభించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







