7000 మంది వలస కార్మికుల కోసం 3 తాత్కాలిక కేంద్రాలు
- April 16, 2020
కువైట్: కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (కెఎన్‌పిసి), 7000 మంది కార్మికుల కోసం మూడు తాత్కాలిక సెంటర్స్‌ని దేశంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. కెఎన్‌పిసి డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అలాగే అధికార ప్రతినిది¸ అయిన అబ్దుల్లా అల్ అజ్మి మాట్లాడుతూ, కరోనా వైరస్ నేపథ్యంలో దేశం తీసుకుంటోన్న చర్యలు, దేశ నాయకత్వం చేసిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అల్ అర్దియా, అల్ జహ్రా అలాగే సౌత్ అల్ సభియా ప్రాంతాల్లో ఈ సెంటర్స్‌ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. కార్మికులు నివసించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాల్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం సూచనల మేరకు పనిచేస్తామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!







