కరోనా ఎఫెక్ట్:జపాన్‌లో ఎమర్జెన్సీ పొడిగింపు

- April 17, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్:జపాన్‌లో ఎమర్జెన్సీ పొడిగింపు

జపాన్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటికే 150 మంది మృతి చెందారు. ఇక కరోనా కేసుల సంఖ్య 9,000 దాటింది. ఈ నేపథ్యంలో జపాన్‌ ప్రధాని షింజో ఆబె ఎమర్జెన్సీని పొడిగించారు. టోక్యోతోపాటు మరో ఆరు నగరాల్లో విధించిన ఎమర్జెన్సీని పొడిగిస్తున్నట్లు షింజో ఆబె వెల్లడించారు. ఈ ఎమర్జెన్సీ మే 6వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com