హెల్త్‌ ఉల్లంఘనల నమోదు

- April 17, 2020 , by Maagulf
హెల్త్‌ ఉల్లంఘనల నమోదు

మస్కట్‌: 48 ఫెసిలిటీస్‌పై అధికారులు తనిఖీలు నిర్వహించి 10 కిలోల ఫుడ్‌ స్టఫ్‌ని స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేశారు. రెండు హెల్త్‌ ఉల్లంఘనలకు సంబంధించి నోటీసుల్ని, మినిస్టీరియల్‌ నిర్ణయాలకు అనుగుణంగా జారీ చేయడం జరిగింది నార్త్‌ అల్‌ షర్కియా గవర్నరేట్‌లో. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్‌ రీజినల్‌ మునిసిపాలిటీస్‌ అండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ ఓ ప్రకటనలో వెల్లడించడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com