కొట్లాట: ఫర్వానియాలో వలసదారుల అరెస్ట్
- April 17, 2020
కువైట్:ఫర్వానియా ప్రాంతంలో కొందరు వలసదారులు కొట్లాటకు దిగిన నేపథ్యంలో వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనలో నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిందితులపై కేసులు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు తెలిపారు పోలీసు అధికారులు. సెక్యూరిటీ అథారిటీస్ అలాగే చట్టాలు సూచించిన మేరకు ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సి వుంటుందని జనరల్ అడ్మినిస్ట్రేషన్ - పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా సూచిస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు