స్టే హోం: ఆన్‌లైన్‌లో మెడిసిన్స్ ఆర్డర్
- April 17, 2020
యూఏఈ మినిస్ట్రీ టాఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్, పేషెంట్స్ కోసం అవసరమైన మందుల్ని డెలివరీ చేసేందుకోసం తగిన చర్యలు చేపడుతోంది. కరోనా వైరస్ (కోవిడ్19) నేపథ్యంలో ఇంటి వద్దకే మందుల్ని చేరవేసేలా ఏర్పాట్లు చేశారు. మెడికల్ ఫెసిలిటీస్‌కి వెళ్ళకుండానే ఇ-మెయిల్ ద్వారా మందులకు ఆర్డర్ ఇవ్వవచ్చు. 3 నెలలకు సరిపడా మందుల్ని ఆర్డర్ చేసుకునే వీలుంది. ప్రిస్క్రిప్షన్‌ని రెండు రోజుల ముందుగా -మెయిల్ ద్వారా పొడిగింపు చేసుకోవాల్సి వుంటుంది. పేషెంట్ తన ఐడీ కార్డుని, డాక్టర్ పేరుని, హెల్త్ కండిషన్‌ని తెలపాల్సి వుంటుంది. మెడిసిన్ తాలూకు ఫొటోని యాడ్ చేస్తూ, ఆ మెడిసిన్ పేరుని వెల్లడించాల్సి వుంటుంది. డ్యూ డేట్‌కి ముందే మందులు పేషెంట్ల ఇంటి వద్దకు చేరతాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు