రమదాన్: తగ్గించిన ధరల్ని ప్రకటించిన ఎంఓసిఐ
- April 18, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, రమదాన్ నేపథ్యంలో 500కి పైగా ప్రోడక్ట్స్‌పై డిస్కౌంట్ ధరల్ని ప్రకటించింది. శనివారం నుంచి రమదాన్ పూర్తయ్యేవరకు ఈ ధరలు అమల్లో వుంటాయి. సూపర్ మార్కెట్స్‌తో కలిసి ఈ తగ్గించిన ధరల్ని ప్రకటించారు. సిటిజన్స్ మరియు రెసిడెంట్స్, పవిత్ర రమదాన్ మాసాన్ని ఆనందంగా జరుపుకోవడానికి వీలుగా, వారికి తక్కువ ధరలోనే అవసరమైన వస్తువులు దొరికేలా ఈ తగ్గింపు ధరల్ని ప్రతి యేడాదీ అమలు చేస్తున్నారు. ఫ్లోర్, షుగర్, రైస్, పాస్తా, చికెన్, ఆయిల్, మిల్క్ ఇతర ఫుడ్ మరియు నాన్ ఫుడ్ ఐటమ్స్ ధరల్ని తగ్గిస్తూ విక్రయిస్తుంటారు. ధరల విషయమై ఎప్పటికప్పుడు మానటరింగ్ వుంటుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!