కర్ఫ్యూ: రెసిడెన్షియల్ ఏరియాస్‌లో ఔట్‌డోర్ యాక్టివిటీస్ బంద్
- April 18, 2020
కువైట్:రెసిడెన్షియల్ ఏరియాల పరిధిలో, అలాగే ఛాలెట్స్లో ఔట్‌డోర్ యాక్టివిటీస్‌కి ఎలాంటి అనుమతి లేదు. మరీ ముఖ్యంగా సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కారణంగా యాక్టివిటీస్‌ని అనుమతించే ప్రసక్తే లేదని ఇంటీరియర్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఎక్సర్సైజ్లు, వాకింగ్ వంటివి ఇండోర్‌కే పరిమితం కావాలని మినిస్ట్రీ ఆదేశించింది. ఈ మేరకు మినిస్ట్రీఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా, బాధ్యతగా వ్యవహరించాలని మినిస్ట్రీ పేర్కొంది. రీజినల్ వాటర్స్ అలాగే ఫారెవే లొకేషన్స్, ఫామ్స్ మరియు ఛాలెట్స్కి కూడా ఈ కర్ఫ్యూ వర్తిస్తుంది. భూమ్మీద అయినా, సముద్రంలో అయినా కర్ఫ్యూ వర్తిస్తుందని మినిస్ట్రీ తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







