దోహా:అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పెట్రోల్స్ రూపకల్పన
- April 18, 2020
దోహా:అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన పెట్రోల్స్‌ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రారంభించడం జరిగింది. పోలీస్ పెట్రోల్స్ అండ్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ జబర్ అలి అల్ ఖుబైసి మాట్లాడుతూ, కొత్త ఫ్లీట్ ద్వారా పోలీస్ పెట్రోల్స్ సమర్థత మరింత పెరుగుతుందని అన్నారు. రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ మరియు సేఫ్టీ దిశగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెట్రోల్స్లో వినియోగిస్తున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







