3 నెలల అదనపు అబ్సెన్స్ పర్మిట్
- April 18, 2020
కువైట్:కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 1 తర్వాత గడువు తీరే అన్ని రకాల వీసాలకు సంబంధించి 3 నెలల గడువు పొడిగింపు వర్తిస్తుందని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇప్పటికే ప్రకటించింది. మార్చి 1కి ముందు రెసిడెన్సీ గడువు ముగిసినవారికి ఇది వర్తించదు. ఇలాంటివారు క్షమాభిక్ష స్కీవ్‌ుని వినియోగించుకుని, దేశం విడిచి వెళ్ళాల్సి వుంటుంది. చెల్లుబాటయ్యే వీసా వున్నవారు దేశం వెలుపల వున్నా, వారికి ఈ పొడిగింపు వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. రెసిడెన్స్ గవువు తీరి, సదరు రెసిడెంట్స్ విదేశాల్లో వుంటే, టెంపరరీ వీసా పొందేందుకు తగిన విధంగా అప్లయ్ చేసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







