రుమైతియా బ్రాంచ్‌పై కువైట్ ఫ్లోర్ మిల్స్ స్పష్టత
- April 20, 2020
కువైట్ ఫ్లోర్ మిల్స్ కంపెనీ, రుమైతియా బ్రాంచ్ ఔట్‌లెట్‌ని మూసివేయడానికి కారణాన్ని వెల్లడించింది. కస్టమర్స్ ఎక్సటర్నల్ పార్కింగ్ స్పేస్‌ని స్టెరిలైజ్ చేసే క్రమంలోనే మూసివేసినట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొంది కువైట్ ఫ్లోర్ మిల్స్ కంపెనీ. పార్కింగ్ లాట్ వద్ద వినియోగదారుడొకరు పడిపోయినట్లు పేర్కొన్నారు. ఈ షాప్ ప్రస్తుతం ఓపెన్లోనే వుందనీ, ప్రోడక్స్ అమ్మకాలు యధాతథంగా జరగుతున్నాయని వివరించారు. వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా కువైట్ ఫ్లోర్ మిల్ మూసివేసినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగింది.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







