హోలీ మాస్క్‌లలో రమదాన్‌ ప్రార్థనల్ని రద్దు చేసిన సౌదీ అరేబియా

- April 21, 2020 , by Maagulf
హోలీ మాస్క్‌లలో రమదాన్‌ ప్రార్థనల్ని రద్దు చేసిన సౌదీ అరేబియా

రియాద్‌: జనరల్‌ ప్రసిడెన్సీ ఫర్‌ ది ఎఫైర్స్‌ ఆఫ్‌ టూ హోలీ మాస్క్స్‌, పవిత్ర రమదాన్‌ మాసంలో కూడా రెండు పవిత్ర మసీదుల్లో ప్రార్థనల్ని నిషేధించినట్లు వెల్లడించింది. కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. హోలీ మాస్క్స్‌ ప్రెసిడెంట్‌ జనరల్‌ షేక్‌ డాక్టర్‌ అబ్దుల్‌రహ్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సుదైస్‌ ఈ మేరకు ఓ ట్వీట్‌లో వెల్లడించారు. రెండు పవిత్ర మసీదులు, ప్రేయర్‌ (అధాన్‌) కాల్‌ని నెల అంతటా బ్రాడ్‌కాస్ట్‌ చేస్తుందని స్పష్టం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com