కోవిడ్‌ 19: ఉల్లంఘనలకు పాల్పడిన 11 కంపెనీలు

- April 21, 2020 , by Maagulf
కోవిడ్‌ 19: ఉల్లంఘనలకు పాల్పడిన 11 కంపెనీలు

దోహా:మినిస్ట్రీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డెవలప్‌మెంట్‌, లేబర్‌ అండ్‌ సోషల్‌ ఎఫైర్స్‌, 11 కంపెనీలు కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ప్రికాషనరీ గైడ్‌లైన్స్‌ ఉల్లంఘనకు పాల్పడినట్లు గుర్తించడం జరిగింది. టెక్నికల్‌ సర్వీసెస్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, ట్రేడ్‌, అగ్రికల్చర్‌, కాంట్రాక్టింగ్‌, ఎలక్ట్రికల్‌ మరియు మెకానికల్‌ సర్వీసెస్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, సప్లయ్స్‌ మరియు ఫెసిలిటీస్‌ మేనేజ్‌మెంట్‌ వంటివి ఇందులో వున్నాయి. అల్‌ ఖర్రా ప్రాంతంలో ఈ ఉల్లంఘనల్ని గుర్తించారు. సదరు కంపెనీలు ప్రికాషనరీ గైడ్‌లైన్స్‌ని పాటించడంలేదని అధికారులు తేల్చారు. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై కరిÄన చర్యలు వుంటాయని అధికారులు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com