రిపాట్రియేషన్ కోసం ‘పిఐఎ’ విమాన సర్వీసులు..
- April 21, 2020
పాకిస్తాన్ ప్రభుత్వం, ప్రత్యేక విమానాల ద్వారా తమ పౌరుల్ని ఆయా దేశాల నుంచి స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమాన సర్వీసుల్ని నడుపుతోంది. యూఏఈ నుంచి కూడా ప్రత్యేక విమానాలు నడవనున్నాయి. ఏప్రిల్ 20 నుంచి 28 వరకు ఈ విమానాలు మలేసియా, బహ్రెయిన్, యూకే, సింగపూర్ తదితర దేశాల నుంచి ఆపరేట్ అవుతాయి. యూఏఈ నుంచి లాహోర్, యూఏఈ నుంచి కరాచీ, యూఏఈ నుంచి పెషావర్, యూఏఈ నుంచి ఫైసలాబాద్, యూఏఈ నుంచి ముల్తాన్ తదితర సర్వీసులు ఈ లిస్ట్‌లో వున్నాయి.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







