కువైట్: వైద్య సలహాకై ఈ నుంబర్లకు కాల్ చేయచ్చు..

- April 21, 2020 , by Maagulf
కువైట్: వైద్య సలహాకై ఈ నుంబర్లకు కాల్ చేయచ్చు..

కువైట్: కరోనా వ్యాపిస్తున్న ఈ సమయంలో భారతీయ వైద్యుల ఫోరం(ఐడిఎఫ్) వైద్య సలహా ఇవ్వడానికి మరియు కౌన్సెలింగ్ సహాయాన్ని అందించడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే వెంటనే 151 కు నివేదించాలి; ఏమైనా వైద్య అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే 112 కు నివేదించాలని తెలిపిన అధికారులు. ఐడిఎఫ్ సేవలను ఉపయోగించుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన సమాచారం ప్రకారం వారిని చేరుకోవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com