క్రౌన్ ప్రిన్స్ మద్దతుని కొనియాడిన హెల్త్ మినిస్టర్
- April 21, 2020
మనామా: హెల్త్ మినిస్టర్ ఫయీకా బింట్ సైద్ అల్ సలెహ్, క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్ అలాగే ఫస్ట్ డిప్యూటీ ప్రైవ్‌ు మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా పర్యటనపై హర్షం వ్యక్తం చేశారు. బిడిఎఫ్ హాస్పిటల్ టెంపరరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఇబ్రహీమ్ ఖయిల్ కనూ మెడికల్ సెంటర్లను క్రౌన్ ప్రిన్స్ సందర్శించారు. ఈ ఆసుపత్రుల్ని ఐసోలేషన్ కేంద్రాలుగా, కరోనా వైరస్ బాధితులకు వైద్య చికిత్స కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. మెడికల్ మరియు హెల్త్ స్టాఫ్‌కి సహాయ సహకారాలు అందిస్తున్న క్రౌన్ ప్రిన్స్‌కి ఈ సందర్భంగా అభినందించారు. పౌరులు, నివాసితులు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతిస్తూ, సహకరిస్తున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు