కువైట్: వైద్య సిబ్బందిపై దాడులను ఖండించిన ఆరోగ్యశాఖ మంత్రి
- April 22, 2020
కువైట్: కరోనా వైరస్ పై పోరాటంలో ప్రజలను రక్షించేందుకు డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. అలాంటి వారిపై దాడి చేయటం నిజంగా అమనుషమే. కువైట్ లో ఇటీవలె ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పవిత్ర వైద్య రంగంలో ఉండి తన సేవల ద్వారా మానవత్వాన్ని చాటుకుంటున్న ఓ డాక్టర్ పై ఓ అగంతకుడు దాడికి తెగబడ్డాడు. అయితే..ఈ ఘటనపై కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి షేక్ డా. బాసిల్ అల్ సబా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందిపై దాడులను అసలు సహించేది లేదని ఆయన హెచ్చరించారు. మరోసారి ఇలాంటి అమానుషమైన, నిసిగ్గు ఘటనలు చోటు చేసుకోకుండా డాక్టర్ పై దాడి చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!