ఉచిత పంపిణీ కోసం ఫేస్ మాస్క్‌లు తయారుచేస్తున్న 200 బహ్రెయినీ కుటుంబాలు
- April 22, 2020
మనామా:కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్, మాస్క్‌ల తయారీని దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఉచితంగా పౌరులు అలాగే నివాసితులకు వీటిని అందజేసేలా 200 బహ్రెయినీ కుటుంబాలు అలాగే ట్రైనీస్ గ్రాడ్యుయేట్స్ ద్వారా తయారు చేయిస్తున్నారు. మినిస్రీ& టాఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ - ఫ్యామిలీ ఛైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఐషా ముహమ్మద్ అల్ జాయెద్ మాట్లాడుతూ, 100,000 మెడికల్ మాస్క్‌లను నెల రోజుల్లోపు తయారు చేయాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు. రోజుకి 50 మాస్క్‌లు వారానికి 250 తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటి వద్దనే మాస్క్‌లు తయారవుతాయి.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం