రమదాన్‌: కర్‌ఫ్యూ సమయాల్లో మార్పులు

- April 22, 2020 , by Maagulf
రమదాన్‌: కర్‌ఫ్యూ సమయాల్లో మార్పులు

రియాద్‌: కరోనా వైరస్‌ కర్‌ఫ్యూ సమయాల్ని రానున్న పవిత్ర రమదాన్‌ మాసం కోసం సడలిస్తున్నట్లు అథారిటీస్‌ పేర్కొన్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెసిడెంట్స్‌కి కొంత ఊరట లభిస్తుంది. అయితే పాక్షిక లాక్‌డౌన్‌ వున్న ప్రాంతాలకే ఇది వర్తిస్తుంది. పూర్తి లాక్‌డౌన్‌ వున్న ప్రాంతాల్లో అత్యవసర పనుల నిమిత్తం వచ్చేవారికి మాత్రమే ఉదయం 9 నుంచి రాత్రి 5 గంటల వరకు అనుమతిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com