అబుధాబి బస్ సర్వీసుల రద్దు
- April 23, 2020
అబుధాబి, పబ్లిక్ బస్ సర్వీసుల్ని ఏప్రిల్ 23 నుంచి తదుపరి నోటీసు వరకు రద్దు చేస్తున్నట్లు తాజా ప్రకటనలో వెల్లడించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ మునిసిపాలిటీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదలయ్యింది. కాగా, ఇప్పటికే దుబాయ్, ఇంటర్ సిటీ బస్సుల్ని రద్దు చేసిన విషయం విదితమే. ఫ్రీ బస్ ఆన్ డిమాండ్ సర్వీస్ - అబుదాబీ హెల్త్ కేర్ లింక్ (హెల్త్ వర్కర్స్ - మెడికల్ స్టాఫ్ కోసం) మాత్రం తన ఆపరేషన్స్‌ని కొనసాగించనుంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు