అబుధాబి బస్‌ సర్వీసుల రద్దు

- April 23, 2020 , by Maagulf
అబుధాబి బస్‌ సర్వీసుల రద్దు

అబుధాబి, పబ్లిక్‌ బస్‌ సర్వీసుల్ని ఏప్రిల్‌ 23 నుంచి తదుపరి నోటీసు వరకు రద్దు చేస్తున్నట్లు తాజా ప్రకటనలో వెల్లడించింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మునిసిపాలిటీస్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదలయ్యింది. కాగా, ఇప్పటికే దుబాయ్‌, ఇంటర్‌ సిటీ బస్సుల్ని రద్దు చేసిన విషయం విదితమే. ఫ్రీ బస్‌ ఆన్‌ డిమాండ్‌ సర్వీస్‌ - అబుదాబీ హెల్త్‌ కేర్‌ లింక్‌ (హెల్త్‌ వర్కర్స్‌ - మెడికల్‌ స్టాఫ్‌ కోసం) మాత్రం తన ఆపరేషన్స్‌ని కొనసాగించనుంది. 

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com