కరోనా వైరస్‌: ఫీల్డ్‌ టెస్టింగ్‌ క్యాంపెయిన్‌

- April 23, 2020 , by Maagulf
కరోనా వైరస్‌: ఫీల్డ్‌ టెస్టింగ్‌ క్యాంపెయిన్‌

కువైట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, ఫీల్డ్‌ టెస్టింగ్‌ క్యాంపెయిన్‌ని దేశంలోని పలు ప్రాంతాల్లో చేపట్టింది. ఆసియాకి చెందినవారిలో ఎక్కువగా కరోనా వైరస్‌ కన్పిస్తున్న దరిమిలా, ఆయా సమూహాలు ఎక్కువగా వున్న ప్రాంతాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ముర్గాబ్‌ ప్రాంతంలో షేక్‌ తలాల్‌ అల్‌ ఖాలెద్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ అలాగే క్వారంటీన్‌ ప్రొసిడ్యూర్స్‌ని పరీశీలించారు. 1000 మంది ఆసియా వర్కర్స్‌ 4 రెసిడెన్సియల్‌ బిల్డింగ్స్‌లో ఇక్కడ నివసిస్తున్నారు. ప్రికాషనరీ, ప్రివెన్షన్‌ మెజర్స్‌ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనతో వుండాలనీ, ప్రభుత్వానికి సహకరించాలనీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com