సౌదీ అరేబియా/కరోనా: 11 మంది భారతీయులు మృతి
- April 24, 2020
రియాద్: సౌదీ అరేబియాలో 11 మంది భారతీయులు కరోనా కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. సౌదీ అరేబియాలోని భారత రాయభార కార్యాలయం వద్ద ఉన్న సమాచారం మేరకు ఇప్పటివరకు 11 మంది భారతీయులు కోవిడ్ తో మరణించారు.ఏప్రిల్ 22 వరకు ఈ మరణాలు నమోదయ్యాయి.
మరణించిన వారి వివరాలు...
మదీనా--4
మక్కా--3
జెడ్డా--2
రియాద్--1
ధమ్మామ్--1
లాక్ డౌన్ కారణంగా భారత్ కు విమానాల సర్వీసుల రాకపై నిషేధం ఎత్తివేయలేమని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సౌదీ అరేబియాలో ఉన్న భారతీయులను తరలించే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..