యూకేలో కరోనా వ్యాక్సిన్ కు ప్రారంభమైన ప్రయోగాలు
- April 24, 2020
యూకేలో కరోనావైరస్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. అన్ని దేశాల్లో రికవరీ వేళల్లో నమోదు అవుతుంటే ఇక్కడ మాత్రం వందల్లో నమోదు అవుతుంది. దీంతో యూకే ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ తరుణంలో వారికి ఆక్స్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఊరట కలిగించే వార్త తెలియజేశారు. కరోనావైరస్ కు విరుగుడుగా ప్రతిష్టాత్మక ఆక్స్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ యొక్క మానవ ప్రయోగాలు గురువారం UK లో ప్రారంభమయ్యాయి,
ఈ విషయాన్నీ ఆక్స్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం ధృవీకరించింది. ఈ పరీక్షలు 80 శాతం విజయవంతం అవుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాగా యూకేలో పాజిటివ్ కేసులు 138,078 కు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 616 మంది మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 18,738 కు చేరింది.
తాజా వార్తలు
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!