ప్రొఫెట్‌ మసీదు లో తొలి తరావీహ్‌ ప్రార్థనలు

- April 24, 2020 , by Maagulf
ప్రొఫెట్‌ మసీదు లో తొలి తరావీహ్‌ ప్రార్థనలు

మదీనా: తొలి తరావీహ్‌ ప్రార్థన, పవిత్ర రమదాన్‌ మాసం తొలి రాత్రి ఘనంగా జరిగాయి. గురువారం రాత్రి ఈ ప్రార్థనల్ని నిర్వహించారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రొఫెట్‌ మాస్క్‌లోకి వర్షిపర్స్‌కి అనుమతినివ్వలేదు. రెండు పవిత్ర మసీదులకు సంబంధించిన జనరల్‌ ప్రెసిడెన్సీ వర్కర్స్‌ మరియు ఉద్యోగుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. సంబంధిత శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా, ఎన్విరాన్‌మెంటల్‌ ఫ్రెండ్లీ స్టెరిలైజర్స్‌తో ఈ ప్రాంతాన్ని శుభ్రపరిచారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com