కొత్త కర్‌ఫ్యూ సమయాన్ని పాటించాలి: కువైట్‌ ఎంఓఐ

- April 24, 2020 , by Maagulf
కొత్త కర్‌ఫ్యూ సమయాన్ని పాటించాలి: కువైట్‌ ఎంఓఐ

కువైట్‌ మినిస్ర్టీ టాఫ్‌ ఇంటీరియర్‌, పౌరులు అలాగే వలసదారులు కొత్త కర్‌ఫ్యూ సమయాన్ని ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. రమదాన్‌ తొలి రోజు అయిన ఏప్రిల్‌ 24న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇది అమల్లో వుంటుంది. పౌరులు, నివాసితులు ఈ కర్‌ఫ్యూ సమయాన్ని పరిగణనలోకి తీసుకుని, అధికారుల సూచనల్ని పాటించాలనీ, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని అధికారులు హెచ్చరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకోసం ఈ కర్‌ఫ్యూని ప్రవేశపెట్టడం జరిగింది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com