భారత్, కువైట్ మధ్య విడదీయరాని సన్నిహిత సంబంధాలు: కువైట్ రాయబారి
- April 27, 2020
కువైట్:భారతదేశంలో కువైట్ రాయబారి జస్సెమ్ అల్ నజీమ్, భారత్ మరియు కువైట్ మధ్య సన్నిహిత సంబంధాలకు చారిత్రక నేపథ్యం వుందని అన్నారు. ఇరు దేశాలూ పలు అంశాలపై కలిసి ముందడుగు వేస్తున్నాయని చెప్పారు. పొలిటికల్, ఎకనమిక్ డొమైన్స్ విషయాల్లో భారత్ - కువైట్ ఎప్పుడూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటాయని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇరు దేశాలూ సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నాయనీ, పరస్పరం సహకరించుకుంటున్నాయని తెలిపారు. ఫారిన్ పాలసీస్ విషయంలో ఈ రెండు దేశాల వ్యవహార శౖలి దాదాపు ఒకేలా వుంటోందని చెప్పారు. ఈ ఏడాది తొలి క్వార్టర్లో ఇరు దేశాల మధ్య జరగాల్సిన కీలక సమావేశం కరోనా వైరస్ కారణంగా రద్దయినట్లు చెప్పారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?