ఏడుగుర్ని అరెస్ట్ చేసిన రాయల్ ఒమన్ పోలీస్
- May 02, 2020
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ‘ఖాత్’ని దోఫార్ గవర్నరేట్లోకి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. వీరంతా అరబ్ జాతీయులేనని గుర్తించారు. 3 వేలకు పైగా ఖాత్ ప్యాకెట్లను మూడు బోట్లలో స్మగుల్ చేస్తున్నట్లు కోస్ట్‌గార్డ్ గుర్తించింది. నిందితుల్ని అరెస్ట్ చేశామనీ, వారి నుంచి ఖాత్ని స్వాధీనం చేసుకున్నామని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇదిలా వుంటే, వాహనంతో ప్రమాదకర స్టంట్లు చేస్తున్న ఓ వ్యక్తిని నార్త్ అల్ బతినాలో అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







