జీతాలు తగ్గించి, సిబ్బందిని అన్‌పెయిడ్‌ లీవ్‌పై పంపించిన దుబాయ్‌ స్కూల్‌

- May 02, 2020 , by Maagulf
జీతాలు తగ్గించి, సిబ్బందిని అన్‌పెయిడ్‌ లీవ్‌పై పంపించిన దుబాయ్‌ స్కూల్‌

దుబాయ్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో తమ స్టాఫ్‌ జీతాల్లో కోత విధించడంతోపాటు, వారికి అన్‌పెయిడ్‌ లీవ్‌ని ఓ దుబాయ్‌ స్కూల్‌ ప్రకటించినట్లుగా ప్రచారం జరుగుతోంది. కాగా, అమెరికన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఈ విషయంపై స్పందిస్తూ ఏప్రిల్‌ 1 నుంచి ఆగస్ట్‌ 31 వరకు కటింగులు తప్పవని పేర్కొంది. కాగా, స్కూల్‌ స్టాఫ్‌ ఈ వేతన కోతలపై ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. తమకు వేరే ప్రత్యామ్నాయం లేదని చెబుతున్నారు బాధిత స్టాఫ్‌. గవర్నమెంట్‌ రెగ్యులేషన్స్‌కి అనుగుణంగా తాము నడుచుకుంటున్నట్లు ఎథెనా ఎడ్యుకేషన్‌ రిప్రెజెంటేటివ్‌ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com