16,000 రమదాన్‌ మీల్స్‌ పంపిణీ

- May 02, 2020 , by Maagulf
16,000 రమదాన్‌ మీల్స్‌ పంపిణీ

మనామా: బహ్రెయిన్‌ గవర్నరేట్స్‌ అలాగే పోలీస్‌ డిపార్ట్‌మెంట్స్‌, 16,000 రమదాన్‌ ఫాస్ట్‌ బ్రేకింగ్‌ మీల్స్‌ని కింగ్‌డమ్ వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. నేషనల్‌ క్యాంపెయిన్‌ ‘ఫీనా ఖాయిర్‌’ అలాగే మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. షేక్‌ నాజర్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బహ్రెయిన్‌ సమాజంలో సేవా భావం అలాగే, సాటి వ్యక్తిని ఆదుకోవడం వంటి గుణాల్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. పవిత్ర రమదాన్‌ మాసం అంతటా ఈ కార్యక్రమం చేపడతామని గవర్నరేట్స్‌ అలాగే పోలీస్‌ డిపార్ట్‌మెంట్స్‌ చెబుతున్నాయి.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com