జూన్ 30 వరకు షార్జాలో ఫ్రీ పార్కింగ్ పొడిగింపు
- May 04, 2020
షార్జా:షార్జాలో ఫ్రీ పార్కింగ్ జూన్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. షార్జా మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ తబిత్ సలెమ్ అల్ తరిఫి మాట్లాడుతూ, మునిసిపాలిటీ జూన్ 30 తర్వాత టిక్కెట్లను ఇచ్చేందుకోసం పార్కింగ్ మీటర్లను రిసెట్ చేస్తున్నట్లు తెలిపింది. షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, కోవిడ్ 19 (కరోనా వైరస్) నేపథ్యంలో తలెత్తిన ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించేందుకోసం ఈ చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో ఎమిరేట్ లో ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు పార్కింగ్ ఉచితం. ఇప్పటికే లాంగ్ టెర్మపార్కింగ్ పర్మిట్స్ పొందినవారికి మూడు నెలల అదనపు బోనస్ కల్పించనున్నారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







