భారత్ మరోసారి ఆకాశ్ క్షిపణిని పరీక్షించింది
- January 28, 2016
భారత్ మరోసారి ఆకాశ్ క్షిపణిని పరీక్షించింది. ఒడిశాలోని చందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగాన్ని విజయవంతగా నిర్వహించింది. కాంప్లెక్స్ 3 నుంచి దూసుకెళ్లిన ఆకాశ్ 25 కిలోమీటర్ల దూరంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఆకాశ్ క్షిపణిని 2009లో డీఆర్డీవో సంస్థ తయారు చేసింది. ఇది భూ ఉపరితలం నుంచి గాలిలోని లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు. జూలై 2015లో ఆకాశ్ క్షిపణిని డీఆర్డీవో సంస్థ భారత వాయుసేనకు అప్పగించింది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







