ఇరాన్‌లో భూకంపం

- May 08, 2020 , by Maagulf
ఇరాన్‌లో భూకంపం

టెహ్రాన్:ఒక వైపు కరోనా మహమ్మరితో ఇరాన్‌ గజగజ వణికిపోతుంటే.. మరొవైపు భూకంపం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఉత్తర ఇరాన్ దేశంలో గురువారం అర్దరాత్రి భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. ఈ భూకంపం ప్రభావం వల్ల ఇరాన్ దేశంలో ఒకరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com