తెలంగాణ:మాస్క్ పెట్టుకోలేదంటే రూ.1000 జరిమానా..
- May 08, 2020
తెలంగాణ:కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాల్సిందే. లేదంటే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. ఈనెల 29 వరకు లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. దాంతో పాటు రాష్ట్ర మంతటా రాత్రి 7 నుంచి ఉదయం
7గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. అత్యవసర వైద్య సహాయానికి అనుమతి. ఆస్పత్రులు, మెడికల్ సర్వీసులు తెరిచి ఉంటాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు