రీపాట్రియేషన్ విమానాల్లో మాస్క్‌లు తప్పనిసరి
- May 08, 2020
మస్కట్: ఒమన్ నుంచి ఇండియాకి వెళ్ళే రిపాట్రియేషన్ విమానాల్లో ప్రయాణీకులకు మాస్క్‌లు తప్పనిసరి. వందే భారత్ ఇనీషియేటివ్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాల్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్స్ అలాగే సోషల్ డిస్టెన్సింగ్ ఈ విమానాల్లో తప్పనిసరి అని అధికారి ఒకరు చెప్పారు. మస్కట్ నుంచి శనివారం తొలి విమానం కొచ్చి చేరుకోనుంది. మరో విమానం చెన్నైకి (మే 12వ తేదీన) వెళ్ళనుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన