రీపాట్రియేషన్‌ విమానాల్లో మాస్క్‌లు తప్పనిసరి

- May 08, 2020 , by Maagulf
రీపాట్రియేషన్‌ విమానాల్లో మాస్క్‌లు తప్పనిసరి

మస్కట్‌: ఒమన్‌ నుంచి ఇండియాకి వెళ్ళే రిపాట్రియేషన్‌ విమానాల్లో ప్రయాణీకులకు మాస్క్‌లు తప్పనిసరి. వందే భారత్‌ ఇనీషియేటివ్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాల్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఫేస్‌ మాస్క్‌లు, శానిటైజర్స్‌ అలాగే సోషల్‌ డిస్టెన్సింగ్‌ ఈ విమానాల్లో తప్పనిసరి అని అధికారి ఒకరు చెప్పారు. మస్కట్‌ నుంచి శనివారం తొలి విమానం కొచ్చి చేరుకోనుంది. మరో విమానం చెన్నై‌కి (మే 12వ తేదీన) వెళ్ళనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com