స్వల్ప భూప్రకంపనలు రాజస్థాన్లో
- January 28, 2016
రాజస్థాన్లో శుక్రవారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో 3.8 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. రాజధాని జయపురకు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జయపురతో పాటు ఝుంఝును,టోంక్ ప్రాంతాల్లోనూ భూమి స్వల్పంగా కంపించినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







