రోగ్‌ లేబర్‌ హైర్‌ ప్రొవైడర్స్‌ అరెస్ట్‌

- May 09, 2020 , by Maagulf
రోగ్‌ లేబర్‌ హైర్‌ ప్రొవైడర్స్‌ అరెస్ట్‌

మనామా :లేబర్‌ మార్కెట్‌ రెగ్యులేటరీ అథారిటీ, 10 ఆర్గనైజేషన్స్‌పై చర్యలు తీసుకుంది. డొమెస్టిక్‌ వర్కర్స్‌ని తగిన లైసెన్స్‌ లేకుండా వీరు సప్లయ్‌ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎల్‌ఎంఆర్‌ఎ - ప్రివెన్షన్‌ ఇన్‌స్పెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ అహ్మద్‌ ఇబ్రహీమ్ అల్‌ జునైద్‌ మాట్లాడుతూ. జనరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అండ్‌ క్రిమినల్‌ ఎవిడెన్స్‌ - మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌తో కలిసి ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు చెప్పారు. మొత్తం 44 మందిని ఈ సంస్థలు డొమెస్టిక్‌ వర్కర్స్‌గా అక్రమంగా నియమించినట్లు అధికారులు చెప్పారు. సంబంధిత అథారిటీస్‌, ఈ ఇన్వెస్టిగేషన్‌లో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు అల్‌ జునైద్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com