వరుసగా మూడవసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్న సానియా-హింగిస్ జోడి..!!

- January 29, 2016 , by Maagulf
వరుసగా మూడవసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్న సానియా-హింగిస్ జోడి..!!

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియా-హింగిస్ జోడి దుమ్మురేపింది. మహిళల డబుల్స్ విభాగంలో ఛాంపియన్‌గా నిలిచింది. హాట్‌ఫేవరెట్‌గా బరిలో దిగిన నెంబర్‌వన్ జోడి ఫైనల్‌లో ఆండ్రియా-లూసీ జోడిని చిత్తు చేసింది. 7-6, 6-3 తేడాతో విజయం సాధించింది. వరుసగా 36వ విక్టరీని ఈ జోడి నమోదు చేసింది. అంతేకాదు సానియా-హింగీస్ వరుసగా మూడో గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com