ర్యాపిడ్ టెస్టింగ్ కిట్‌పై దుబాయ్ హెల్త్ అథారిటీ బ్యాన్
- May 13, 2020
దుబాయ్: దుబాయ్ హెల్త్ అథారిటీ, కోవిడ్-19 టెస్టింగ్‌లో భాగంగా ర్యాపిడ్ వైరల్ టెస్ట్ కిట్స్ వినియోగించడాన్ని బ్యాన్ చేసింది. ఈ కిట్స్ ద్వారా వచ్చే ఫలితాల్లో పాజిటివ్స్, నెగెటివ్స్ గందరగోళంగా తయారవడంతో దుబాయ్ హెల్త్ అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, ఔట్ పేషెంట్ కేర్ ఫెసిలిటీస్, ఫార్మాష్యూటికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కి ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది దుబాయ్ హెల్త్ అథారిటీ. ప్రెగ్నెన్సీని గుర్తించే కిట్ తరహాలో వుండే ఈ ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్టింగ్ కిట్స్, బ్లడ్ శాంపిల్స్ ద్వారా పనిచేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ కిట్స్ ఖచ్చితత్వాన్ని కేవలం 30 శాతంగానే వుండడం గమనార్హం. ఈ టెస్ట్‌ల ద్వారా వచ్చే ఫలితాలు నమ్మదగ్గవిగా లేవని క్లినికల్ పాథాలజిస్ట్ డాక్టర్ జ్యోతి సతీష్ రాంపల్లివార్ చెప్పారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







