యజమాని, కార్మికుడిని తొలగించవచ్చిలా
- January 29, 2016
యజమానికి ఎదురుతిరిగినట్లయితే కార్మికుడిని తొలగించేందుకు యజమానికి పూర్తి హక్కులున్నాయని యూఏఈ లేబర్ లా చెబుతోంది. ఇంకో వైపున పరస్పర అవగాహనతో మాత్రమే జాబ్ కాంట్రాక్ట్‌ని రద్దు చేసుకునే అవకాశం కల్పిస్తుంది లేబర్ చట్టం. దీనికి సంబంధించి మూడు నెలలకు ఎక్కువ కాకుండా నెల రోజులకు తక్కువ కాకుండా ముందుగా యజమానికి వర్కర్ లేదా వర్కర్‌కి యజమాని నోటీసు ఇవ్వడం ద్వారా జాబ్ కాంట్రాక్ట్‌ని రద్దు చేసుకోవచ్చు. లేబర్ చట్టంలోని ఆర్టికల్ 120 ప్రకారం యజమాని వర్కర్ని తొలగించవచ్చు. అలాగే యజమాని లేదా కార్మికుడు తమ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు లేబర్ మినిస్ట్రీకి ఫిర్యాదు చేయడం లేదా కోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఉంది. రెండేళ్ళ లిమిటెడ్ కాంట్రాక్ట్ కోసం ఇరు పక్షాలూ పరస్పర అవగాహన కుదుర్చుకున్నా లేబర్ కాంట్రాక్ట్ రద్దవుతుంది. ఇంకో కేసులో నెల నుంచి మూడు నెలలోపు నోటీసు ఇవ్వడం ద్వారా జాబ్ కాంట్రాక్ట్‌ని రద్దు చేసుకోవాలనుకున్నవారు పూర్తిస్థాయిలో డ్యూస్ని క్లియర్ చేసుకోవలసి ఉంటుంది.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







