ఒమన్‌లో తొలి వరల్డ్ ట్రేడ్ సెంటర్
- January 29, 2016
కంపెనీలు, సర్వీసులు వంటివన్నీ ఒక్క గొడుగు కిందికి వచ్చేలా ఒమన్ తొలి వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ని సమకూర్చుకుంది. అల్ జర్వాని గ్రూప్, తమాని గ్లోబల్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ తో కలిసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ లైసెన్స్‌ని పొందింది. డబ్ల్యుటిసి మస్కట్ పేరుతో ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ రూపుదిద్దుకుంది. అధికారికంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఫిబ్రవరిలో కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. ఒమన్ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా డబ్ల్యుటిసి మస్కట్ డిజైన్ చేయబడిందని నిర్వాహకులు తెలిపారు. ఒమనీ ఖాంజార్ నమూనాని మెయిన్ షేప్ కోసం వాడుకున్నారు. ఒమన్ కీర్తి ప్రతిష్టల్ని డబ్ల్యుటిసి పెంచుతుందని చెప్పడం నిస్సందేహం.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







