మెర్జర్ ఆఫ్ ఎస్సెట్స్: ఖండించిన దుబాయ్
- May 16, 2020
దుబాయ్:రెండు ఎమిరేట్స్ మధ్య ఆస్తుల మెర్జర్‌కి సంబంధించి అబుధాబితో చర్చలు జరుగుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని దుబాయ్ ప్రభుత్వం ఖండించింది. ఈ తరహా ప్రచారాల్ని మీడియా సంస్థలు విశ్వసించరాదనీ, సంబంధిత అధికార వర్గాల నుంచి సరైన సమాచారం పొంది, వాటిని ప్రజలకు అందించాల్సిన బాధ్యతను మీడియా విస్మరించాదని దుబాయ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఎకనమిక్ క్రైసిస్ నుంచి బయటపడేందుకు దుబాయ్ తనవంతు ప్రయత్నం చేస్తోందని, ప్రపంచ దేశాల్లో ఈ క్రైసిస్ చాలా ఎక్కువగా వుందని దుబాయ్ ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







